RRR2 06.04.2021

 RRR2 06.04.2021

నేటి అంశం: 

B సమూహం : చెడు

పసుపులేటి నరేంద్రస్వామి 

హైదరాబాదు

9848696955 

➖➖➖➖➖➖➖➖➖➖

లోకంలో చెడు నంతం చేయడానికి నడుం కట్టిన వారందరూ మహానుభావులే.

➖➖➖➖➖➖➖➖➖➖

స్వీయ రచన

-------------------------------

పేరు :kawitha dasyam

ఊరు :kodad

9440637267.

------------------------------------

చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం!

💐💐💐💐💐💐💐

పేరు జామి సత్యనారాయణ
 ఊరు రాజమహేంద్రవరం
 చరవాణి:7013658114
----------------------------------------
నీ ఒంట్లో "చెడు" ఉన్నంతకాలం అనారోగ్యం నీ దగ్గరే ఉంటుంది. "చెడు"పోయిన మరుక్షణం ఆరోగ్యవంతుడవుతావు.  చెడును పారద్రోలు. నీతో పాటు సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచు. నవ సమాజ నిర్మాణానికి తోడ్పడు... జామి

పేరు : ఖలీమ్ పాషా

 ఊరు : మడికొండ, ఖాజీపేట, వరంగల్ అర్బన్ జిల్లా

 చరవాణి: 8801690939

----------------------------------------

 చెడు ఎంత చెడ్డదంటే మనిషికి చేటు తెచ్చేంత చెడ్డది. చెడు అరటిచెట్టులా తొందరగా పెరుగుతుంది. ఒకసారి ఆ పేరు వచ్చిందంటే మాయటానికి చాలా కాలం పడుతుంది. చెడు చేయకు పాడు కాలం వస్తుంది జాగ్రత్త.

పేరు/కలంపేరు:

డా.పి.మాలతీలత (శ్రావణసంధ్య )

మీ ప్రదేశం: హన్మకొండ

చరవాణి సంఖ్య: 9908345303

స్వీయ రచన


*సిరిమువ్వలు -02* 

మంచి అంటే మందబుద్దితనం

చెడు అంటే చలాకీతనంగా

పేరుగన్న ఆధునిక కాలంలో

మనుషులందరు యంత్రాలే కదా

మానవత్వం మాయమవ్వగా 

 *....శ్రావణసంధ్య*

పేరు: కంచు బారికి చిన్నారావు.

ప్రదేశం: విశాఖపట్నం

చరవాణి :9908450790

రచన: స్వీయ రచన

*********************

ఆచరణలో ఇతరులను బాధ పెట్టేది ఒక్కటే చెడు కాదు.

పక్కవాడి పతనం కోరే ప్రతి ఆలోచన చెడే..

 పేరు:- *బొడ్డు హారిక* 

కలంపేరు:- *కోమలి* 

మీ ప్రదేశం:- *రాజమహేంద్రవరం* 

చరవాణి సంఖ్య:- *9121531864* 

స్వీయ రచన/సేకరణ:- *స్వీయ రచన* 


చరవాణి చేతినుంటే చేడుగా భావిస్తారు

చరవాణి చేతినుంటే చరితలో నిలిచిపోయేలా నూతన సృష్టి చేయవచ్చునని గుర్తించరు గా ఎవ్వరు

RRR--రచనా రణరంగం రా.7:47

----------------------------------

కలం పేరు : 'మూన్'

ప్రదేశం :హైదరాబాద్ 

చరవాణి సంఖ్య :8712312373

స్వీయ రచన / సేకరణ : స్వీయ రచన

-------------------------------------------------------

నిజం చెప్పాలంటే మంచికి.. చెడుకు.. మధ్య పలుచని గీత వుంటుంది. చెడుని అంతమొందించే దగ్గర మంచి వుంటుంది. మంచి పనికిరాని చోట చెడు రాజ్యమేలుతుంది. మంచి చెడులు ప్రియమైన శత్రువులు..!!

A సమూహం : మంచి

కల్వల రాజశేఖర్ రెడ్డి

కరీంనగర్

మంచి ఎప్పుడు చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చే భయంకర వస్తువు

స్వీయ రచన


పేరు/కలంపేరు:పుష్ప 

మీ ప్రదేశం:బోనగిరి 

చరవాణి సంఖ్య:8639128535

స్వీయ రచన/సేకరణ:స్వీయరచన 


మంచి. మాటలు చెప్పుటలో కాక 

చేతలలో చూపిస్తే మంచి మంచి అవును

పేరు:సుమన చక్రవర్తి

ప్రదేశం:వరంగల్

చారవాణి:9704607540

స్వీయ రచన

మంచి కోరువాడు శ్రేయోభిలాషి, 

మంచి చేయువాడు మిత్రుడు అవుడు..


06042021

వీరా గుడిపల్లి

భువనగిరి

స్వీయ భావన

**************

గెలిచిన వాడు చెప్పిందే ధర్మం

రాసిందే చరిత్ర

(పాము కప్పను మింగడం  పాముకు ధర్మం. కప్పకు అధర్మం. )

మంచేదో చెడేదో చెప్పేది విజేతలే. 

గెలిచిమాట్లాడు అంతా వింటారు .లేదంటే గేలి చేస్తారు.


గెలుపే ముఖ్యం. విజేతగానిలవడమే అసలు విషయం


పేరు :జి రవి కుమార్ గౌడ్

ప్రదేశం : నారాయణపేట

చరవాణి : 7799641764.

స్వీయ రచన


 ఆత్మీయులను, అనురాగాలను సంపాదించుకోవడానికి ప్రతి మనిషి పెట్టుబడిగా పెట్టుకో గలిగే దివ్యమైన సంపద మంచితనం.


పేరు. చొప్పదండి రాధ

ఊరు. మేడ్చల్

జిల్లా. మేడ్చల్ మల్కాజిగిరి

చరవాణి. 9440114293

స్వీయరచన


మంచిని నీ మనసులో పెంచుకో,

మల్లెల సువాసనతో సమాజం

సరిగమపదనిస ను వినిపిస్తుంది.


పేరు. తాటికొండ రమాదేవి

ఊరు.కరీంనగర్

చరవాణి. 9963939040

స్వీయరచన


ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనే..

నీ పతనానికి నాంది..


పేరు/ కలం పేరు : మన్నె  పిన్నక లలిత.
మీ ప్రదేశం : హైదరాబాద్
చరవాణి సంఖ్య : 741 686 32 89
**************************************************
 మంచి స్నేహితులు మరువపు సువాసనలా కష్టసుఖాలలో మనలను అంటిపెట్టుకునే ఉంటారు.
****************************************************** స్వీయ రచన

పేరు/కలంపేరు...పి నవనీతరవిందర్

ప్రదేశం.ఆదిలాబాద్

చరవాణీ.9440207289

స్వీయ రచన...

🌸🌸🌸🌸

అభివృద్ధికి...మంచి పథకం,

ఆచరణకు...మంచి ఆలోచన,

అవగాహనకు...మంచి విశ్లేషణ,

సద్విమర్శ.....మంచి నేస్తానికి,

విప్లవం....మంచి పరిణామానికి

వికాసానికి...మంచి శిక్షణ,

నాంది అవుతాయి....మంచికి మించింది లేదు...

అంశం:మంచి పై చిన్నకథ 

పేరు/కలంపేరు:పుష్పలత 

మీ ప్రదేశం:భువనగిరి 

చరవాణి సంఖ్య:8639128535

స్వీయ రచన/సేకరణ:స్వీయరచన

************************

రామాపురం గ్రామంలో రాములు, సోములు అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. సోములు కు సంపదపై చాల వ్యామోహం ఎలాంటి చెడ్డపనినైన చేసి డబ్బుసంపాదించేవాడు.కాని రాములు ఏకష్టమయీ న చేసుకొనినీతిగా బ్రతుకుతూ ప్రజలకు మంచి చేస్తూ న్యాయంగా బ్రతికేవాడు ఐన సమాజం రాములుకంటే డబ్బున్న  సోములుకే విలువ ఇచ్చేవారు కాని రాములు తన ప్రయత్నముమానుకో లేదు. రాను రాను సోములు కిరాతకమైన పనులు ఎక్కువయ్యాయి. రాములు సోములును చెడు మార్గమునుడి మరల్చడానికి ఎన్నోప్రయత్నాలు చేసాడు కాని ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే విధంగా చాలాయేళ్లు గడిచాయి ఒక రోజు ఇద్దరు వేరువేరు పనులపై వేరేవూరికి వెల్లాసి వస్తుంది దారి మార్గంలో దురదృష్టవశాత్తు ఇద్దరి ఎడ్ల బండ్లు బోర్లాపడి ఇద్దరు చనిపోతారు. 

*************************

సోములు ఇంటిముందు వారికుటుంబం తప్ప ఎవరువుండరు వెళ్లినవారు చెడు ఎన్నాళ్ళు  ఉండదు పాపిష్టి వాడు వున్న న్ని నాళ్ళు అందరిని చంపుకుతిన్నాడు ఊరికి పట్టిన శని వదిలిందనిఇలాంటి వాడు ఇన్నాళ్లు బ్రతుకుండడం భూమికి భారమని వాపోతారు,  కాని ఊరువారంతా రాములు శవందగ్గరికి వచ్చి ఇలాంటి వాళ్ళు ఎన్నాళ్ళు బ్రతికిన మంచిదే ఇంకొన్నాళ్ళు బ్రతికి వుంటే ఈవూరికి మంచి జరిగేదని వేక్కి వెక్కి ఈడుస్తుదహన కార్యక్రమాలు జరిపించారు. 

దీనిలో నీతి :పుట్టిన నాడు అడా, మగ అని అడుగుతారు  చనిపోయినప్పుడు మంచివాడ, చెడ్డవాడ అని తేల్చి చెపుతారు. 

సంపాదకంటే మంచి ఉత్తమమైనది, సంపదను మనం రక్షిస్తే మంచి మనాన్ని మనపేరును రక్షిస్తుంది. కాబట్టి మనం మంచిదారిలో నడుద్దాం పది మందికి మార్గదర్శకం అవుదాం. 

🙏🙏🙏🙏🙏

పేరు. జయప్రద గడ్డం

నివాసం: హైదరాబాద్

చరవాణి: 9441543321


ఎలాంటి ప్రలోభాలకు, అతి ఆశలకు లొంగని మనస్సు విజ్ఞతను సంతరించుకున్నట్టే.

పేరు: మిక్కిలి రాజ్యలక్ష్మీ

ప్రదేశం: కొండపల్లి

చరవాణి :9390647945

రచన: స్వీయ రచన

*********************

మంచి,చెడుల తారతమ్యం తెలుసుకొని నడుచుకో.

మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా సమాజంలో మసలుకో.

************************

అంశం..మంచి  చెడు

పేరు..డా.జి.భవానీ కృష్ణమూర్తి

ఊరు.సికింద్రాబాద్

చరవాణి..9959070510

...........................................

స్వీయభావన

.........................................

ఇతరులలోనితప్పులను

ఎంచడం మంచి లక్షణంకాదు.

ముందుమనలోని చెడును

సరిచేసుకుని,ఎదుటివారిని

మార్చడానికిప్రయత్నించాలి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

అంశం: మంచి-చెడు

పేరు:స్నేహగీతిక(D.KARREPPA)

ఊరు:గద్వాల

జిల్లా: జోగులాంబ గద్వాల

మొబైల్:9440741974

స్వీయరచన:

శత్రువుకు ఒక్కసారి సహాయం చేస్తే ఫలితం రాకపోవచ్చు, తాను భరించలేని కష్టంలో కూడా సహాయం అందిస్తే మార్పు వస్తుంది...

బావ 

బావ 


వామ్మో వీడు మళ్ళీ వచ్చాడు 


చెప్పు బామ్మర్ది


 చీకటిలో నుంచి బయటికి రావాలి అంటే 

మనస్సు లో   నుంచి అంధకారం నుచి బయటకు రావాలి 

అంటే  ఏం చేయాలి బావ 


సరే ఒక  చిన్న కథ  చెపుతాను వినుకో బామ్మర్ది


రంగనాథపురం  లో రిషి, రుక్కు(చిన్నోడు) వున్నారు

వాళ్ళు  కాలేజికి రోజు కలిసి వెళ్లే క్రమం లో చెలిమి ఏర్పడి

స్నేహం గా మారింది 


రిషి చదువులో దిట్ట కానీ రాయడం వచ్చేది కాదు

రుక్కు కి రాయడం వచ్చు చదువులో దిట్ట కాదు 


తన పరిస్థితి   గుర్తించి చదువు బాగా రావాలి అని

కొంచెం తెలివి ఉపయోగించి తనకి ఎలా చదవాలి

ఎలా గుర్తు ఉంచుకోవాలి కొన్ని సలహాలు ఇచ్చాను

అన్ని ఇంకొకటి బావిలో  కప్పలా వుండే తనకి 

బయట అంత స్వార్ధపరులు  వున్నారు 

మాయమాటలు చెప్పి మోసం చేస్తారు అంటే 

సరే అన్నది రుక్కు 


తీరా కాలేజి లో  వేరే అతను భాగా చదువుతున్నాడు

అని మెల్లిగా అతనితో సహవాసం చేసింది 


తను చదువులో బాగా రాణిస్తుంది నేను భాగా సంతోషంగా ఉన్నాను భాగా చదువుతుంది అని

ఒక్కసారి పరీక్ష  పేపర్ చూసాను ప్రశ్న కూడా 

చాలా  ఈజీ కదా రాయొచ్చు గా అంటే 

ఎందుకు వితండవాదం  చేస్తావు అన్నది


మెల్లిగా రిషి తో మాట్లాడం మానేసింది 

చూసాడు చూసాడు సంవత్సరం లో మెల్లిగా రిషి అన్న ఆమె అండి మీరు అంటూ దూరం చేస్తూ వచ్చింది


బాధ పడుతూ కృష్ణా నది  ఒడ్డున కూర్చుని


ఇప్పటి వరకు నేను అంధకారం అనే ముసుగులో వున్నాను చాలామందికి విద్య నేర్పాను ప్రపంచం గురించి

చెప్పాను  చివరికి ఒంటరిని చేశారు ఇంకా ఎవరితోనూ

పరిచయం పెంచుకోను


నన్ను నేను నమ్ముకొని 

నన్ను నేను చదువుకొని

నా మనస్సుని నేను ప్రేమించుకొని

నా జీవితానికి ఏమి కావాలో అది సమకూర్చి 

నాతో ఉన్నోళ్ళుకి నేను అంటే ఏమిటో చూపెడుతూ

ఉన్న లేకపోయినా నిజాలు మాత్రమే మాట్లాడుతూ 

ఎవ్వరి  ఆప్యాయతల కోసం  నన్ను నేను తాకట్టు పెట్టుకోకుండా జీవనం సాగిస్తూ

నా జీవితాన్ని వెలుగు మాయం చేసుకుంటాను 

అంటాడు ఇది కథ


💕రుక్కు💕

అంశం మంచి చెడు 

పేరు తల్లాడ స్వాతి 

ఊరు హైద్రాబాద్ 

చరవాణి 8618806293 

స్వీయ రచన 

1.మంచి చెడు రెండూ ఒకే చోట ఎక్కువ కాలం కలిసి ఉండలేవు. 

2.పది మంది చెడ్డ వాళ్ళ మధ్య ఒక మంచివాడు సుఖంగా ఉండలేడు కానీ పది మంది మంచి వాళ్ళ మధ్య ఒక చెడ్డవాడు సుఖంగా ఉండవచ్చు .

3.మనవాళ్ళు అని అనుకున్నపుడు వాళ్లలోని మంచిని మాత్రమే కాదు చెడుని కూడా ఒప్పుకోవాలి , భరించాలి .


పేరు/కలంపేరు:పుష్పలత 

మీ ప్రదేశం:బోనగిరి 

చరవాణి సంఖ్య:8639128535

స్వీయ రచన/సేకరణ:స్వీయరచన

*************************

మంచి చెడు ల కలయిక 

ఈ సమాజము.. 

నడిచేబాటలో మంచిచెడులు 

అడుగడుగునా అగుపించును... 

ఎవరైతే మంచి ని గ్రహించి 

చెడును వదిలేస్తారో 

వారే భావితరాల వారసులు గా మిగిలిపోతారు... 

ఇదే జీవిత సత్యం...

ఊరు :హైదరాబాద్

చరవాణి: 9 4 9 0 2 3 9 5 81


మంచి చెడులు ప్రతి మనిషి లోను ఉంటాయి. మనం మంచిని తీసుకోవాలి.

మంచి గురించి చెప్పడమే కాని ఆచరణలో చూపరు కొందరు.

~~~~~~~~~~~~~~~

       *మంచి మాట*  

~~~~~~~~~~~~~~~~


   2) *మనిషి మానవతా*

        *విలువలు*

        *మరిచినప్పుడు*      

        *అతడు సమాజంలో*    

        *తిరిగే*

        *మానవ మృగంతో*

         *సమానం*

              ... మీ..

       యస్.యం. బాష,

    గొల్లపూడి, విజయవాడ

చరవాణి సంఖ్య: 9885697545

అంశం: మంచి-చెడు

పేరు:స్నేహగీతిక(D.KARREPPA)

ఊరు:గద్వాల

జిల్లా: జోగులాంబ గద్వాల

మొబైల్:9440741974

స్వీయరచన: కథానిక- *స్వధైర్యం*

ఒక సంక్షేమ వసతిగృహం ఉన్నటువంటి పాఠశాలలో కోటేశ్వరి అనే విద్యార్థి తన 11 వ యేట అతి కష్టం మీద సీటు సంపాదించి 6 వ తరగతిలో అడుగుపెట్టింది. ఆ పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థులలోకెల్లా చదువులో కాస్త నెమ్మది. కనుక ఆ పాఠశాల నుండి వదిలి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నది, అప్పటికే నాన్న చనిపోవడంతో మరోమార్గంలేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బాగా కరువు పరిస్థితులు ఏర్పడడంతో ఇంటి దగ్గర ఉన్న కోటేశ్వరి వాళ్ళమ్మకు కూడా గ్రామంలో ఎటువంటి పని దొరకక పూటగడవడమే కష్టమైంది, అటువంటి పరిస్థితిలో తన కూతురును చూద్దామని కోటేశ్వరి చదువుతున్న పాఠశాలకు వచ్చింది. అక్కడ ఒక పూట తన కూతురితోపాటుగా భోజనం చేసి కబుర్లు చెప్పుకొని తల్లీకూతుళ్ళు ఒకరికొకరు ధైర్యం తెచ్చుకోసాగారు. ఈ సన్నవేశాన్ని గమనించిన పాఠశాల హాస్టల్ వార్డెన్ కోటేశ్వరి వాళ్ళమ్మకు తాత్కాలిక స్వీపర్ పోస్టును ఇచ్చాడు. ఉన్నంతంలోనే ఆమె పనిచేసుకుంటూ తన కూతుర్ని కళ్ళెదురుగా ఉందనే ఆనందంతో హాయిగా గడపుతూ నాలుగు సంవత్సరాలు గడిపేసింది.  అనుకోని పరిస్తితులలో కోటేశ్వరి వాళ్ళమ్మగారిని స్వీపర్ పదవినుండి తొలగించడం జరిగింది, అప్పటివరకు అమ్మ ఉందన్న ధైర్యంతో ఉన్న కోటేశ్వరి చదువులో కూడా బాగా రాణిస్తూ వస్తుంది. అమ్మ దూరంగా వెళ్ళిపోయేటప్పటికీ కాస్త నీరసపడిపోయింది. అ‌ంతలోనే పదవతరగతి పరీక్షలు రానే వచ్చాయి. అందరూ ఉపాద్యాయులు ఈ సారి పాఠశాలకు జిల్లా స్థాయిలో కోటేశ్వరి పేరు తీసుకొస్తుందని ఆశ పడ్డారు. కానీ‌ కోటేశ్వరిలో అమ్మపై ఉన్న బెంగ కారణంగా చదువుపై ఏకాగ్రత చూపలేకపోతుంది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరిని ఆఫీసులోకి పిలిచి ధైర్యం ఇచ్చాడు కానీ పరిస్థితులు చదువుపై ఏకాగ్రతను పెట్టలేకపోతుంది. అమ్మ నీకు ఇష్టం అయితే మళ్ళీ మీ అమ్మగారిని ఏదో ఒక పని కల్పించి ఇక్కడే ఉంచుతాను అని అభయమిచ్చాడు ప్రధానోపాధ్యాయులు గారు, అప్పుడు ఆ అమ్మాయికి ఒక కొత్తరకమైన భయం మొదలయింది, అదేమిటంటే మళ్ళీ కొన్ని రోజులకైనా మా అమ్మ నా నుండి దూరమవుతుందేమో అని అనుకుంటున్నది. అదే పాఠశాలలో పని చేస్తున్న మరొక ఉపాద్యాయుడు ఆ అమ్మాయికి ఒక పుస్తకం ఇచ్చి నీకు వీలున్నప్పుడు కాస్త చదువుమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అమ్మాయి నిద్రరాక ఏదో 70 వ పేజీ తీసి చదువుతూ ఉంది.

ఆ పుస్తకంలో కథ చదువుతూ ఉంది కోటేశ్వరి, అ కథలో మాండవ్యుడు అనే మహా ముని తన ఇంట్లో  తపస్సు చేసుకుంటూ ఉండగా రాజ్యంలో ఒక రోజు అర్ధరాత్రి దొంగతనం చేసి పారిపోయి వస్తున్న దొంగలు మాండవ్య ఆశ్రమానికి చేరుకున్నది గమనించిన భటులు ఆ దొంగలకు బదులుగా మాండవ్యుడిని తీసుకెళ్ళి రాజుగారి ముందు ఇదిగో దొంగతనం చేసింది ఈయనగారే అని ప్రవేశపెట్టారు. రాజు ఇటువంటి దొంగలను భయంకరంగా శిక్షిస్తే తప్ప వీళ్ళు మారరు అని శూలదండన విధించాడు, ఆ మాండవ్యుడు ఎంత మొత్తుకున్నా వినలేదు. శూలదండన అంటే శూలంపై మనిషిని కూర్చోబెట్టి శిక్షించడం. అంతకష్టమైన శూలదండనను, దానివలన కలిగే బాధను భరిస్తూ కూడా ఆ మాండవ్యుడు తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నట్టుగానే తపస్సులో మునిగిపోయాడు.  ఆ శూలం క్షణక్షణానికి తన శరీరంలోకి గుచ్చుకుంటూనే ఉంది. 

ఇక చదవడం ఆపేసింది ఆ కోటేశ్వరి. ఓహ్ ప్రతీ జీవికి కష్టమనేది కొత్తేమీ కాదు ఇదంతా పూర్వజన్మ కర్మఫలం అనుకొని ఎంతటి బాధలోనైనా చిరునవ్వుతో మన గమ్యం వైపు కదలాలన్న ఆలోచనతో ముందుకెళ్ళసాగింది. అ తరువాత ఫలితాలు రాగానే అందరూ ఊహించినట్లుగానే జిల్లాలో మొదటి స్థానమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నది.

అ తరువాత ఉన్నత చదువులను చదివి తన కన్న వాళ్ళకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పేరును తీసుకురావడమే కాకుండా ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించి సమాజ సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతూ, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతూ కాలం గడపసాగింది.

*ఎంతటి కష్టమైనా మన తీసుకునే నిర్ణయమే మనల్ని విజయం వైపు నడిపిస్తుందని నమ్మొచ్చు*

No comments:

Post a Comment

100/100

  100/100 చదువుల దేశం అక్కడ ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు. ఏ చిన్నారీ భుజాన పుస్తకాల సంచీతో ఆపసోపాలు పడుతూ కనిపించదు. యూనిఫాంలూ, హోం వర...